
www.yuvatelangana.com epaper

దేవరుప్పుల మండల కేంద్రంలో ముత్యాలమ్మ బోనాల వేడుకలు ఘనంగా… బోనం ఎత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి *
దేవరుప్పుల మండల కేంద్రంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి బోనాల మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి గారు బోనాల వేడుకల్లో పాల్గొని సంప్రదాయబద్ధంగా బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించారు. స్థానిక మహిళలు, భక్తులతో కలిసి అమ్మవారి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు…
The downloaded image includes your post headline, preview and site branding.