
www.yuvatelangana.com epaper
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి.
పెద్ద వంగర మండలం ఉప్పరగూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు చిదిమిళ్ల కుమారస్వామి కూతురి వివాహం కిష్టాపురం X రోడ్డు లో గల మయూరి గార్డెన్ లో జరుగగా నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
The downloaded image includes your post headline, preview and site branding.