
www.yuvatelangana.com epaper
బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి యువ తెలంగాణ న్యూస్ 25 పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన పుల్లూరి దిలీప్ గౌడ్,మరియు కొల్లూరి మల్లయ్య ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని నేడు వారి నివాసాలకు వెళ్లి, మృతుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, మృతుల…
The downloaded image includes your post headline, preview and site branding.