Skip to content
September 18, 2026
  • Facebook
  • Instagram
  • Twitter
  • Youtube
  • Linkedin
www.yuvatelangana.com epaper

www.yuvatelangana.com epaper

www.yuvatelangana.com

Connect with Us

  • Facebook
  • Instagram
  • Twitter
  • Youtube
  • Linkedin
Primary Menu
  • Home
  • Reporters
Watch
  • Home
  • Telangana News
  • వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయం లో…
  • Telangana News

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయం లో…

raam ch May 7, 2025 1 minute read

బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మునవత్ నర్సింహా నాయక్ అధ్యక్షత న బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ‘విస్తృత స్థాయి సమావేశం’ నిర్వహించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే దిశ గా కార్యకర్తలు అందరు కలిసి పనిచేయాలి అని పిలుపు ఇచ్చిన….

✦ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి
– ఎర్రబెల్లి దయాకర్ రావు గారు…

ఈ కార్యక్రమం లో SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి గారు, రాయపర్తి మండల పార్టీ ఎన్నికల ఇంచార్జి గుడిపూడి గోపాల్ రావు గారు, మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ పార్టీ ఇంచార్జి లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు…

About the Author

raam ch

Administrator

Visit Website View All Posts

Post navigation

Previous: గాలి బీభత్సం బాధితులను పరామర్శించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
Next: బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్

Related News

WhatsApp Image 2026-08-30 at 11.12.59 PM
  • Telangana News

బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు

Admin September 1, 2026 0
WhatsApp-Image-2026-08-30-at-11.15.13-PM-1-1024x548.jpeg
  • Telangana News

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి.

Admin September 1, 2026 0
WhatsApp Image 2026-08-30 at 11.17.36 PM
  • Telangana News

దేవరుప్పుల మండల కేంద్రంలో ముత్యాలమ్మ బోనాల వేడుకలు ఘనంగా… బోనం ఎత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి *

Admin September 1, 2026 0

You may have missed

536933fe-70f7-48a9-a2d5-5f756a2a8557
  • Telangana News

బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు

Admin August 31, 2026 0
  • Facebook
  • Instagram
  • Twitter
  • Youtube
  • Linkedin
Copyright © All rights reserved. | MoreNews by AF themes.