
పాడే మోసిన జక్కన్న. తొర్రూర్ మండలం కంటాయపాలెం గ్రామానికి చెందిన పల్లె పవన్ 28 మృతిచెందగా నేడు వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం పాడే మోసిన జక్కా మహబూబ్ రెడ్డి వీరి వెంట వెన్న సోమిరెడ్డి, మాజీ సర్పంచ్ గడిల మాధవి సాయిలు,వల్లంల వెంకటేశ్వర్లు, వల్లపు రాఘవులు, ఎనగందుల శ్రీనివాస్,యర్రం రాజు యాదవ్, పల్లె ఆగమలు, మందపురి కుమారస్వామి, మందపురి శ్రీధర్, జక్కా రామ్ రెడ్డి, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.


