
వర్ధన్నపేట.
కోనారెడ్డి చెరువు అభివృద్ధికి (2.25)కోట్లు : ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు.
కోనారెడ్డి చెరువు ను విజిట్ చేసిన: ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు.
ఈ రోజు వర్ధన్నపేట నియోజకవర్గం, వర్ధన్నపేట మండల కేంద్రంలోనీ (మున్సిపాలిటీ) కోనారెడ్డి చెరువు ను,ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో విజిటి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారి మాట్లాడుతూ ఇప్పుడు చెరువులో ఉన్న నీటిని రైతులకు ఏ విధంగా అందించాలి ఎలా చేస్తే బాగుంటుంది అని చెరువు కట్ట మీదనే అధికారుల సలహాలు,సూచనలు తీసుకోవడం జరిగింది ఈ నీరును కాపాడటం మరియు తూముల రక్షణ కొరకు ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే బాగుటుంది అని ఒక నిర్ణయానికి రావడం జరిగింది.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తో మాట్లాడి కొనారెడ్డి చెరువును మరింతగా పటిష్టంగా చేయాలనే లక్ష్యంతో (2.25) రెండు కోట్ల ,ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ (మంజూరు) తీసుక రావడం జరిగింది.వెంటనే పనులు ప్రారంభించాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ &టౌన్ పార్టీ అధ్యక్షులు పోశాల వెంకన్న గౌడ్, ఈగ దామోదర్, మున్సిపాలిటీ చైర్ పర్సన్ పాలకుర్తి సారంగపాణి, జిల్లా అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎద్దు సత్యం, ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకుడు మన్నే బాబు రావు,*వర్ధన్నపేట వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు టెంపుల్ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, పి ఏ సి ఎస్ చైర్మన్ కౌడగాని రాజేష్ కన్నా, సర్పంచ్ లు చిటూరి రాజు, దుబ్బ అంజయ్య, దశరథం, మార్కెట్ & టెంపుల్ డైరెక్టర్ లు అల్లా కొమురయ్య, ఖీమా నాయక్, ఎస్సీ విభాగం మండల అధ్యక్షుడు దామెర ప్రశాంత్, మాజీ బ్లాక్ అధ్యక్షుడు అనిమీ రెడ్డి కృష్ణా రెడ్డి, మాజీ టౌన్ ప్రసిడెంట్ మైస సురేష్, మాజీ కో ఆప్షన్ నంబర్ ఎం డి అన్వర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు *మరుపట్ల సాయికుమార్, *కొండేటి బాలకృష్ణ, కొండేటి మహేందర్, శ్రీపాది సతీశ్, కొండేటి సాంబయ్య, తిరువెల్లి కుమారస్వామి, నేతవాత్ రాజేందర్, తుమ్మల రవీందర్, ఐత సుధాకర్, ఆరేల్లి ప్రభాకర్ గౌడ్, లింగం రజిత రెడ్డి, నంది పాక భాస్కర్, మెరుగు రమేశ్, అనీ మీ రెడ్డి రామచంద్రా రెడ్డి, పాలకుర్తి శ్రీకాంత్, విలసారపు వెంకట్, సింగారాపూ ఏలీయా లు పాల్గొన్నారు.





