
తేది 09-08-2026
☛ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ‘మైలారం’ గ్రామంలో….
మాజీ ఎంపీటీసీ గాడిపెల్లి ఎల్లయ్య ఇటీవల తన సైకిల్ షాప్ లో నూతనంగా ఏర్పాటు చేసుకున్న కంప్రెషనర్ పంప్ (గాలి పంప్) ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన….
† SRR ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు_
పరుపటి శ్రీనివాస్ రెడ్డి గారు
ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ మండల పార్టీ అధ్యక్షులు మునవత్ నర్సింహా నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, గుగులోత్ జాజు నాయక్, చందు రామ్, సంకినేని ఎల్లస్వామి, మచ్చ శ్రవణ్ వార్డ్ నెంబర్ లు పరుపాటి రవీందర్ రెడ్డి, గాడిపెల్లి రాములు, తాటికాయల కేతమ్మ, పార్టీ ముఖ్య నాయకులు గబ్బేట యాకయ్య, గుడెల్లి వెంకటయ్య, సంధి దేవేందర్ రెడ్డి, కోలా కొమురయ్య, బొమ్మినేని సురేందర్ రెడ్డి, బాధ రవి తదితరులు పాల్గొన్నారు….

