
గౌరవ పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు..
వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఈరోజు రాయపర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వల్లపు కుమార్ గారీ కూతురు సాత్విక-శివకుమార్ ల వివాహం మడూర్ లోని రెడ్డి కన్వెన్షన్ లో జరగగా,ఈ వేడుకలో పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపిన..
కాంగ్రెస్ పార్టీ రాయపర్తి మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి,మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల ప్రభాకర్, మండల పార్టీ నాయకుడు రెంటాల గోవర్ధన్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మెర కళ్యాణ్ గౌడ్, మండల పార్టీ నాయకులు:- చెవ్వు కాశీనాదం,కందికట్ల యాకయ్య,భాస్కర్,మునావత్ రవి,రఘు నాయక్,నరసింహుల రాంమ్మూర్తి,.. పాల్గొన్నారు

