
తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నివారణకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో తొర్రూరు పట్టణానికి చెందిన శ్రీమతి పంజా కల్పన కి సభ్యురాలిగా ఎన్నికైనందున. శ్రీమతి పంజా కల్పన ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి నియోజకవర్గ తొర్రూరు మండల యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గద్దల పరశురాం *
దళిత బిడ్డ ప్రధానోపాధ్యాయురాలుగా పని చేసిన శ్రీమతి పంజా కల్పన కి అవకాశం కల్పించడం హర్షణీయం అని గద్దల పరశురాం * తెలిపారు.

