
హైదరాబాద్ సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి సమక్షంలో నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై, ముఖ్యంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలపై మంత్రిగారితో చర్చించిన నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారు.
నర్సంపేట నియోజకవర్గంలోని వ్యవసాయ శాఖతో పాటు పలు శాఖలకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు, ప్రజా సమస్యలు మరియు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమగ్రంగా చర్చించినారు..
