
బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారి ఆదేశాల మేరకు మాజీ ఎంపీటీసీ జాటోత్ లాలు గారిని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించిన బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకులు .
ములుగు జిల్లా మల్లంపల్లి మండలం, మాన్సింగ్ తండా వాస్తవ్యులు మాజీ ఎంపీటీసీ జాటోత్ లాలు గారు హనుమకొండ లోని రోహిణి హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. లాలు గారిని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించిన బీఆర్ఎస్ నాయకులు
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నాయకులు భూక్య జంపన్న గారు, జిల్లా నాయకులు కాకులమర్రి ప్రవీణ్ గారు,
బీఆర్ఎస్ పార్టీ మల్లంపల్లి మండల అధ్యక్షులు పాలెపు శ్రీనివాస్ గారు, గణేష్ గారు, తదితరులు పాల్గొన్నారు.

