
సేవే లక్ష్యం -ప్రజాసేవే నా మార్గం
పరామర్శ -ఆర్ధిక సాయం
రమణక్క పేట
బాధిత కుటుంబన్నీ పరామర్శించి ఆర్ధిక సాయం5000రూపాయలు అందించిన BRS పార్టీ ములుగు జిల్లా యువ నాయకులు బాడిశ నాగరమేష్ గారు
ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్క పేట గ్రామనికి చెందిన కొగిలా ముత్తయ్య గారు ఇటీవల అనారోగ్య సమస్య తో చనిపోయారు
. స్థానిక పార్టీ నాయకులచే విషయం తెలుసుకున్న brs పార్టీ జిల్లా నాయకులు బాడిశ నాగ రమేష్ గారు వారి ఇంటికి విచ్చేసి బాధిత కుటుంబ సభ్యులణు పరామర్శించి వారికీ 5000 రూపాయలు ఆర్ధిక సాయం అందించి మేము మా brs పార్టీ అండగా ఉంటుంది అని వారికీ మనో ధైర్యం చెప్పడం జరిగింది
ఈ కార్యక్రమం లో కొమరం చంటి, మాటూరి ఏడుకొండలు, సుధీర్, పుల్లారావు, సంతోష్, ఇందారపు రమేష్, మహేష్, బన్ను, వీరాస్వామి, నవీన్, వంశీ,రాకేష్, సంపత్, నరేష్, సాంబయ్య, g రమేష్, శ్రీను, లక్ష్మయ్య, సాంబయ్య, ప్రశాంత్, కిరణ్, మధు, రామకృష్ణ, సోషల్ మీడియా వారియర్ మునిగేల నరేష్ పాల్గొన్నారు

