✦ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు…తేది 31-07-2026
*✦ ముదిరాజ్ సంఘము అధ్యక్షులు గా పొన్నం సతీష్
☛ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో….
ఇటీవల జరిగిన ఎన్నికలలో ముదిరాజ్ సంఘము నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన పొన్నం సతీష్ ను శాలువతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన….
➥ రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, ఐత రామ్ చందర్, ఆశ్రఫ్ పాషా, పెద్దగోని జీవన్
స్థానిక పార్టీ ముఖ్య నాయకులు సుధాగాని రంజిత్, గొట్టం ప్రతాప్ రెడ్డి, కర్ణాకర్, యాకమాచారీ, మంద శ్రీనివాస్ రెడ్డి, ఇంతల కుమార్, పున్నం కుమార్, సామ్రాట్, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు….