
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్న సన్ ప్రీత్ సింగ్ సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో 2012 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి ఎన్. శ్వేతను వరంగల్ కొత్త సీపీగా నియమించారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు…
