
సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షులుగా సర్పంచ్ కుల్లా పావని…
వరంగల్: వర్ధన్నపేట మండల సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షులుగా వెంకట్రావుపల్లి గ్రామ సర్పంచ్ కుల్లా పావని యాకాంతం ని ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ప్రకటించినట్లు కాంగ్రెస్ మండలపార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ కమిటీ ఛైర్మన్ ప్రభాకర్,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎద్దు సత్యం ,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి,మెరుగు రాజయ్య తదితరులు పాల్గొన్నారు…

