
రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు…
❈ సేవ దృక్పధంతో బాధిత కుటుంబనికి అండగా SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
☛ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ‘మొరిపిరాల’ గ్రామంలో ….
బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెందోట భాగ్యమ్మ గారు ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఈ రోజు వారి చిత్రపటానికి నివాళ్లు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ‘SRR ఫౌండేషన్’ ఆధ్వర్యంలో “50 కేజీ ల బియ్యం, ఆయిల్ క్యాన్” ను అందించిన….
✦ SRR ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు
పరుపటి శ్రీనివాస్ రెడ్డి గారు
╰┈➤ ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, సంధి దేవేందర్ రెడ్డి, చందు రామ్, బొమ్మినేని సురేందర్ రెడ్డి, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు చేగురి మల్లేష్, సర్పంచ్ లు ఇస్లావత్ సంతోష్, లావుడ్యా నరేష్, వార్డ్ నెంబర్ పెందోటా శ్రావణి శివ, మండల పార్టీ నాయకులు భాస్కర్, సంకినేని ఎల్లస్వామి, ఐత రవి, చందు లక్ష్మన్, ఐత జంపి, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు…
