
SRR FOUNDATION⎠
✦ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు…
● బానోత్ మౌనిక వైద్య ఖర్చులకు 5000 రూపాయలు సహాయం చేసిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
☛ వరంగల్ జిల్లా ‘రాయపర్తి మండలం ఊకల్ గ్రామం బీల్ నాయక్ తండా కు చెందిన ….
బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు బానోత్ రమేష్ గారి బానోత్ మౌనిక పాము కాటుకు గురి అయ్యి హన్మకొండ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుండగా వారిని హాస్పిటల్ లో పరామర్శించి, వైద్య ఖర్చులకు ‘SRR ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన …..
✦ SRR ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు
పరుపటి శ్రీనివాస్ రెడ్డి గారు
╰┈➤ ఈ సహాయంను హాస్పిటల్ లో వారికీ అందించిన రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు…..
