నల్లబెల్లిలోని నివాసంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పార్థివదేహానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు…
అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పార్థివదేహంపై గులాబీ జెండాను కప్పి పార్టీ తరఫున ఘనంగా తుది నివాళులర్పించారు..