
- మాజీ మంత్రులు కేటీఆర్ ఎర్రబెల్లి గార్లకు వివాహ ఆహ్వాన పత్రిక అందించిన
- సినీ నిర్మాత బండ్ల గణేష్
- సినీ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి
- మాజీ మంత్రి వర్యులు- ఎర్రబెల్లి దయాకర్ రావు *- సమక్షంలో మర్యాదపూర్వకంగా కలిసి అందజేశారు

