
హన్మకొండ జిల్లా.
Date14-07-2026.
వర్ధన్నపేట నియోజకవర్గ హాసన్ పర్తి మండలం మరియు 1,2,4,14,43,44,45,46,55,56,64,65,66 డివిజన్ల BRS Party SIR, సభ్యత్వ నమోదు మరియు సోషల్ మీడియా కార్యకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ గారు.
- ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫామ్స్ పూర్తి చేయడంలో ఓటర్లకు అందుబాటులో ఉండాలని బీఎల్ఏలకు సూచించారు.
- క్షేత్ర స్థాయిలో ఉంటూ ఓటర్లను కలిసి వారి సాయం అందించాలని అన్నారు, వీలైనంత తొందరగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేసి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా BLA లు భాధ్యత తీసుకోవాలని అన్నారు.
- ఓటర్లకు ఉన్న సందేహాలు, సమాచారాన్ని ఆన్లైన్, ప్రింట్ ఓటర్ లిస్ట్‌ల ద్వారా ఓటర్లకు అందించాలని వివరించారు, ఇప్పటి వరకు హాసన్ పర్తి మండలం మరియు గ్రేటర్ పరిధిలోని డివిజన్లో ఉన్న బూత్ లెవల్ ఏజెంట్ల నుంచి SIR పై పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
- ప్రతి ఒక్క బూత్ కన్వీనర్ బూత్ ఆఫీసర్లతో ప్రతి ఇంటికి మీ బూత్ ఓటర్లను కలిసి మన బూత్ మన బాధ్యతగా ఓట్ల సవరణలో పాల్గోనాలి.
- మన గ్రామంలో ప్రతి ఒక్క ఓటర్ని కలిసి మన పార్టీకి లాభం చేకూర్చుకూనే ప్రక్రీయ ఇది.
- ముఖ్యంగా నాన్ లోకల్ ఓటర్లను గుర్తించి వారికి, మనకు లాభం జరిగే కార్యక్రమం
- నాన్ లోకల్ ఓటర్ల లిస్టు తీసుకొని వారు ఉంటున్న ప్రాంతాల్లో అక్కడ మన నాయకులతో వారి సమస్యలు తీర్చే అవకాశం ఉంది.
- సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్ కే దక్కుతుంది.
- కాంగ్రెస్ ప్రభుత్వం ను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు.
- రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ గెలుపుకోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి, పని చేసిన ప్రతి కార్యకర్తను గుర్తింపు ఉంటుంది.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ SIR, సభ్యత్వ నమోదు ఇంచార్జ్ మసూద్ గారు, జిల్లా రైతు బంధు సమితి మాజీ చైర్మన్ ఎల్లవూల లలిత యాదవ్ గారు, హాసన్ పర్తి మండల మాజీ అధ్యక్షులు బండి రజని కుమార్, మల్లారెడ్డిపల్లి PACS చైర్మన్ జక్కు రమేష్, మాజీ జడ్పిటిసిలు సుభాష్, సునీత, మాజీ వైస్ ఎంపీపీ రత్నాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు రవి నాయక్, జక్కుల రజిత-వెంకటేశ్వర్లు, సిరంగి సునీల్, ఆవాల రాధికా రెడ్డి, గూగులోత్ దివ్యరాణి- రాజు నాయక్, మాజీ డివిజన్ అధ్యక్షులు నరేడ్ల శ్రీధర్, మూడుసు నరసింహ, జైపాల్ రెడ్డి సంపత్ రెడ్డి, బొల్లికొండ వినోద్, అటికం రవీందర్, కందుకూరి చంద్రమోహన్, పావుశెట్టి శ్రీధర్ గార్లు మరియు మండల, డివిజన్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
