
మాజీ సర్పంచ్ పెదగాని సోమయ్య గారి తల్లి గారి అంతిమయాత్రలో పాల్గొన్న తొర్రూర్ మున్సిపల్ కౌన్సిలర్ చాపల బాపురెడ్డి, జక్కన్న మహబూబ్ రెడ్డి, రాయపర్తి మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, చెవిటి సుధాకర్,ఇట్టే శ్యాంసుందర్ రెడ్డి, వెన్నం సోమిరెడ్డి, గడీల సాయిలు,వల్లపు రాఘవులు, భరత్,మహంకాళి సంపత్, యర్రం రాజు యాదవ్, కళ్యాణ్ బొమ్మెర, యాకేందర్, పెద్ద ఎత్తున వారి అభిమానులు, శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు, వారి అనుచరులు తొర్రూర్ పట్టణ ప్రజలు తదితరులు అంతిమయాత్రలో పాల్గొని తుది నివాళులర్పించారు.


