
ఘనంగా తాళ్ల పెళ్లి సంతోష్ గౌడ్ జన్మదిన వేడుకలు
“రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ప్రియా శిష్యుడు”
రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన…..

మాజీ బీఆర్ఎస్ మండల పార్టీ అధికార ప్రతినిధి తాళ్లపెల్లి సంతోష్ గౌడ్ గారి జన్మదినం సందర్బంగా…
బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి, శాలువతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన….
రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, బొడ్డు రంగయ్య, చందు రామ్, పోగులకొండ వేణు, సంకినేని నవీన్, సంకినేని ఎల్లస్వామి, చందు సతీష్, మేకల మహేష్, జగన్, గౌస్ నాయక్, ఐత రవి, పెద్దగోని జీవన్, అశోక్, ఉబ్బని కిషోర్, గారే నరేష్, ఐత జంపి, గణేష్, నేతవత్ శ్రీధర్, తాళ్లపెల్లి రమేష్, ప్రశాంత్, విజయ్, నవీన్, భూక్య శ్రీనివాస్, రమాకాంత్, తదితరులు పాల్గొన్నారు….


