
సీపీఎం పార్టీ మహబూబాబాద్ సభ్యురాలు, మహిళా సంఘం అధ్యక్షురాలు బేతమల్ల విజయలక్ష్మి కి ఘన నివాళులు అర్పించిన……..!!
- డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ …..
సీపీఎం పార్టీ సభ్యురాలు, మహిళా సంఘం అధ్యక్షురాలు బేతమల్ల విజయలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు..
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, విజయలక్ష్మి మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె మహిళా హక్కులు, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
విజయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు…….
ఈ కార్యక్రమంలో డాక్టర్ వివేక్ వెంట ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గూగులోతు భీమా నాయక్,DSFI రాష్ట్ర కార్యదర్శి కెలోత్ సాయికుమార్, కోశాధికారి గూగులోతు సూర్య ప్రకాష్,భూక్యా శ్రీకాంత్,నిరుద్యోగ జేఏసీ నేత చెర్రీ ప్రవీణ్,దేవేందర్,శివ వర్మ, రమేష్, జవహర్,వంశీ,ఎండి సల్మాన్,సంతోష్, తరుణ్,అజయ్ తదితరులు ఉన్నారు..

