వరంగల్ జిల్లా నర్సంపేట మల్లంపల్లి రోడ్డు లో కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య యత్నం చెసిన మురళి అనే యువకుడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడ్ని కాపాడి హాస్పిటల్ కు తరలింపు.