
తేది 30-08-2026
(రాయపర్తి మండలం)
*● కాంగ్రెస్ వెయ్యి రోజుల దగా పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు కార్యాచరణ పై సమీక్షా సమావేశం
రాష్ట్ర మాజీ మంత్రివర్యులు బి ఆర్ స్ పార్టీలు నిజకవర్గ ఇన్చార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు *
సెప్టెంబర్ 1 నుండి 8 వరకు వారం రోజుల పాటు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, 420 హామీల మోసాలను పాలకుర్తి నియోజకవర్గంలో గల్లీ గల్లీలో ఎండగడదాం! అని…
వరంగల్ జిల్లా రాయపర్తి మండల పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో పార్టీ చెపట్టాపోయే కార్యాచరణ పై సమీక్షా సమావేశం నిర్వహించిన…
– ఎర్రబెల్లి దయాకర్ రావు …
ఈ కార్యక్రమంలో SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి గారు,
మండల పార్టీ మాజీ అధ్యక్షులు మునవత్ నర్సింహా నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ మాజీ కార్యదర్శి పూస మధు, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి, ఐత రామ్ చందర్, బందెల బాలరాజు, ముద్రబోయిన సుధాకర్,సంకినేని ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు

