
తేదీ 09-08-2026. జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన జక్కన్న.. జర్నలిస్టు కొమ్మనబోయిన యాకయ్య గారి సతీమణి ప్రజాదర్బార్ రిపోర్టర్ పుష్ప గారు అనారోగ్య సమస్యతో తొర్రూర్ లోని సుప్రీత హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకుని నేడు వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొని వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చిన జక్కన్న మహబూబ్ రెడ్డి వీరి వెంట గోపాలగిరి సర్పంచ్ ఎనమాల సావిత్రి శ్రీనివాస్, వెన్నం సోమిరెడ్డి, యర్రం రాజు యాదవ్, మహంకాళి మోహన్ రావు ,యాసం నవీన్ తదితరులు పాల్గొన్నారు


