
పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు..
తేదీ:-09/08/2026
రాయపర్తి మండలం కొత్తూరు గ్రామం:-
02-08-2026రోజున కొత్తూరుగ్రామంలోఅనారోగ్య సమస్యలతో మరణించిన కందికట్ల దర్గయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి 50 కేజీ ల బియ్యం అందజేసిన కొత్తూరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న…… గ్రామసర్పంచ్ స్వప్న సంతోష్ కందికట్ల
గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
అప్పాడి నరసింహారావు
రాయపర్తి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు
కందికట్ల యాకయ్య
5 వ వార్డ్ సభ్యులు
చిర్ర నాగరాజు
7వ వార్డ్ సభ్యులు
భీమని అపర్ణ కృష్ణ
మండల నాయకులు
చెరుకు నాగేశ్వరరావు
తానికొండ రంగరావు
ఇందిరమ్మ కమిటీ సభ్యులు
దొమ్మటి రాజేందర్
Ex ఎంపీటీసీ
నాలం రవి
యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి
పసునూరి శ్రీకాంత్
నాల్లం శంకర్
సీనపల్లిసంపత్
చీనపెల్లి రమేష్
కందికట్ల యాకయ్య
కందికట్ల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు

