
(యువ తెలంగాణ )
వరంగల్ జిల్లా ‘రాయపర్తి’ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో…
నాలుగు కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త… తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత “ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ గారి” జయంతి సందర్భంగా….
వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించిన…
రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, ఐత రామ్ చందర్, చిన్నల ఉప్పలయ్య, చందు రామ్, పెద్దగోళ్ళ రాజు, సంకినేని ఎల్లస్వామి, చిర్ర శ్రీనివాస్, ఐత రవి, సకినాల రామన్న, తెరల సదానందం, చిర్ర విష్ణు, రమాకాంత్, మధు తదితరులు పాల్గొన్నారు.

