
రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు…
☛ రాయపర్తి మండలం కోలన్ పల్లి గ్రామంలో….
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తోట నర్సింగం గారి తల్లి గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళ్లు అర్పించిన…
➥ రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, PACS వైస్ చైర్మన్ చిట్యాల వెంకన్న
