
y
- 💥ఆకాశాన్ని అంటిన సంబరాలు… ఘనంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి 70వ జన్మదిన వేడుకలు
- 🉑చాకచక్యంగా నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
- జనగామ జిల్లా;-
- తేదీ;-04-07-2026
- పాలకుర్తి మండల కేంద్రంలోని
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి 70వ జన్మదిన వేడుకలను పాలకుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.
- ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా
- ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్
- ▓࿇శ్రీమతి ఎర్రబెల్లి ఉషమ్మ గారు హాజరై
- మండల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి
- 🪴మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
- ◾అనంతరం సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు
- ◾ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి పండ్లు పంపిణీ చేశారు
- ◾ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజాసేవే ధ్యేయంగా నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు
- *◾వేడుకల్




