
రాయపర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మరోసారి ఎన్నికైన ఈదులకంటి రవీందర్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు
మీ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని, కార్యకర్తలను సమన్వయం చేస్తూ ప్రజాసేవలో విశిష్ట సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరోసారి హార్దిక అభినందనలు, శుభాకాంక్షలు.
కాంగ్రెస్ పార్టీ రాయపర్తి మండల అధ్యక్షుడీగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన..
_*”‘గౌ,,ఈదులకంటి రవీందర్ రెడ్డి'”
