
ఈ రోజు ఎల్లంపల్లి, నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ సందర్శనలో పాల్గొన్న మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు *
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన ఎల్లంపల్లి, నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ సందర్శన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, కరీంనగర్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్తో పాటు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి BRS నాయకులు మార్కు లక్ష్మణ్, ఉప్పు రాజకుమార్, సందీప్ రావు, రాజమల్లు, వెన్నం రవీందర్, బోయిన్ శ్రీనివాస్, శైలేంద్ర రాములు, పూదరి చంద్రశేఖర్, సురేష్ బాబు, బాలసాని శీను, వైద్య శీను, వివేక్ పటేల్, పల్లె మధు, శంకర్, నటరాజ్, పాల అంజన్న, సర్వేష్, లక్ష్మణ్, పెద్దాపూర్ లక్ష్మణ్, కార్యకర్తలు పాల్గొన్నారు.






