
ఆదివాసి Jac ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలలో పాల్గొన్న బి ఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బాడిశ నాగ రమేష్ *
ములుగు జిల్లా మంగపేట మండలంలో ఈరోజు ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివాసి బిడ్డలు ఆహ్వానించగా వారి ఆహ్వానం మేరకు వారు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న బాడిశనాగ రమేష్
, అనంతరం
మొదట బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలవేసినారు
అనంతరం ఆదివాసి ముద్దుబిడ్డ కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలవేసి పూలు జల్లి నివాళులు తెలియజేశారు

ఈ సందర్భంలో నాగ రమేష్ మాట్లాడుతూ
🌷జల్.. జంగిల్.. జమిల్ *కోసం పోరాటం చేసిన ఆదివాసి మహనీయుల పోరాట ప్రతిమను, త్యాగాలను స్మరించుకుంటూ
ఆదివాసి సంస్కృతి, సాంప్రదాయాలు, హక్కులు కాపాడుకుంటూ వచ్చిన పోరాటయోధులను గుర్తు చేసుకుంధం అని
మాట్లాడుతూ వేడుకకు వచ్చిన వారందరికీ ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ కార్యక్రమం లో నిమ్మగూడెంమాజీ గ్రామ అధ్యక్షులు కొమరం పుల్లారావు, అక్కినేపల్లి గ్రామ మాజీ అధ్యక్షులు రూపభద్రయ్య, బాడిస నవీన్, మండల సంతోష్, సోషల్ మీడియా వారియర్ మునిగేల నరేష్ పాల్గొన్నారు

