


డల్లాస్ లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మరియు LB నగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి గారిని కలిసిన BRS పార్టీ సీనియర్ నాయకుడు సత్యం యాదగిరి ఆధ్వర్యంలో ప్రత్యేక భేటీ
- తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని మరియు LB నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని అమెరికాలోని డల్లాస్ నగరంలో BRS పార్టీ ప్రవాస తెలుగు NRIలు సత్యం యాదగిరి ఆధ్వర్యంలో కలిసి వారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయటు చేసి అమెరికా,తెలంగాణ లో BRS పార్టీ చేస్తున్న కార్యక్రమాల గురించి చర్చించి భవిష్యత్తు లో BRS పార్టీ బలోపేతం పై చేపట్టవలసిన కార్యక్రమాల గురించి చర్చించటం జరిగింది.
