
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ‘మైలారం’ గ్రామానికి చెందిన …
గబ్బేట చంద్రమ్మ అనారోగ్యంతో తొర్రూర్ సుప్రిత హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సందర్బంగా వారిని హాస్పిటల్ లో పరామర్శించి ‘SRR ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ‘3000 రూపాయలు’ ఆర్థిక సహాయం చేసిన …..
✦ SRR ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు
పరుపటి శ్రీనివాస్ రెడ్డి గారు
╰┈➤ ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, సంధి దేవేందర్ రెడ్డి, పెరటి యాదవ రెడ్డి, సంకినేని ఎల్లస్వామి, పెందోటా శివ, తదితరులు పాల్గొన్నారు….
