
బాధిత కుటుంబలకు చేయుత SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
☛ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ‘కొలనుపెల్లి ‘ గ్రామంలో…..
చిట్యాల జగదంబ గారు, అరురి లక్ష్మి గారు, ఇటీవల అనారోగ్యంతో మరణించగా, ఈ రోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ‘SRR ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబనికి ’50 కేజీల బియ్యం, ఆయిల్ క్యాన్ ను సహాయం చేసిన …..
✦ SRR ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు
పరుపటి శ్రీనివాస్ రెడ్డి గారు
ఈ సహాయంను వారి కుటుంబ సభ్యులకు అందించిన రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి, సంకినేని ఎల్లస్వామి
స్థానిక నాయకులు అయిన మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు వంగల నరసయ్య, పార్టీ ముఖ్య నాయకులు చిట్యాల వెంకన్న, తోట నరసింగం, తోట నందు, మాచర్ల సోమనరాయణ, చిట్యాల సోమయ్య, సత్తూరి వెంకన్న, తోట క్రిష్ణమూర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు….

